¡Sorpréndeme!

KTR ఛాలెంజ్ కు దీటుగా చంద్రబాబు కు పవన్ చేసిన ట్వీట్ వైరల్ *Politics | Telugu OneIndia

2022-08-07 33 Dailymotion

National Handloom Day:Janasena Chief Pawan Kalyan Challenges TDP Cheif Chandrababu and YSRCP MLA Balineni and BJP's Laxman | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతకముందు తెలంగాణ మంత్రి కేటీఆర్ పవన్ కు ఛాలెంజ్ చేసారు. ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేనేత ఉత్పత్తుల ప్రమోషన్స్ పైన ఛాలెంజ్ చేస్తూ ఒక ట్వీట్ చేసారు. తరువాత అదే ఛాలెంజ్ ను టీడీపీ అధినేత చంద్రబాబు,మాజీ మంత్రి ప్రస్తుత వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనిస రెడ్డి ఇంకా బీజేపీ రాజ్యసభ సభ్యుుడు లక్ష్మణ్ కు సైతం ఛాలెంజ్ చేస్తూ ట్యాగ్ చేసారు పవన్.


#NationalHandloomDay
#Pawan Kalyan
#KTR
#Chandrababu
#Handlooms